yoga



Taraka Mantramu - Ramadasu Navaratna Keertana By G Bala krishna prsad garu (తారక మంత్రము )

Sri Bhadrachala Ramadasu song Taraka mantramu by G BalaKrishna prasad garu.This is comes under Ramadasu navaratna keertana.Lyrics in telugu:తారక మంత్రము కోరిన దొరికెనుధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము||మీరిన కాలుని దూతల పాలిటిమృత్యువు యని నమ్మకయున్న ||తారక మంత్రము||మచ్చికతో నితరాంతరమ్ములమాయలలో పడబోకన్నాహెచ్చుగ నూట యెనిమిది తిరుపతులెలమి తిరుగ పనిలేదన్నా ||తారక మంత్రము||ముచ్చటగా తా పుణ్యనదులలోమునుగుట పని ఏమిటికన్నావచ్చెడి పరువపు దినములలోసుడి వడుటలు మానకయున్న ||తారక మంత్రము||ఎన్ని జన్మముల ఎరుకతో జూచినఏకో నారాయణుడన్నఅన్ని రూపులై యున్న పరాత్పరునా మహాత్ముని కథ విన్నా ||తారక మంత్రము||ఎన్ని జన్మముల ఎరుకతో జూచినయీ జన్మముతో విడునన్నాఅన్నిటి కిది కడసారి జన్మముసత్యంబిక పుట్టుట సున్నా ||తారక మంత్రము||నిర్మల అంతర్లక్ష్య భావముననిత్యానందముతో నున్నకర్మంబులు విడి మోక్ష పద్ధతినికన్నులనే జూచుచునున్న ||తారక మంత్రము||ధర్మము తప్పక భద్రాద్రీశునితన మదిలో నమ్ముకయున్నమర్మము తెలిసిన రామదాసు హృన్మందిరమున నే యున్న ||తారక మంత్రము||

MelonHell

Call the police dammmmm!

football pro

98% of the comments saying Girl, I'm so high right now

i left

The art is awful the story is a pile of confusing trash the protaganist is a narcissistic asshole and the title is "Office Love"

Selena Waltman

We need more wholesome content like this on YouTube 😭

Rafael Dietrich

I want a video on if eggs are bad for you!

sabina giannoussios

Go tylor

Bodies of water:

candice Farrington

Everyone is called ugly at some point. I know I was and I was super skinny . However, that never dictated my life as I didn't care. I didn't want or need a diary because I had always thought anyone can read it .lol.

Jace A

Ty always wins

Spiral Gaming

Dad perfect

.    

persopage © 2007 Privacy Policy